Kinemaster App Download|Kinemaster App Features In Telugu|Download Kinemaster App
Kinemaster App Download|Kinemaster App Features In Telugu|Download Kinemaster App Kinemaster హలో ఫ్రెడ్స్ kinemaster ఎడిటింగ్స్ కి స్వాగతం మనము ఈ వీడియో లో kinemaster అప్ లో ఉండే ఫీచర్స్ అలానే ఈ అప్ ఎలా డౌన్లోడ్ చేయాలి,యాప్ యూస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. మనలో చాలా మంది స్టేటస్ వీడియోస్ ని మొబైల్ లో నే ఎడిట్ చేయడానికి ఇష్టపడతారు, చాలా మంది దగ్గర మొబైల్ యే ఉంటుంది కాబట్టి ఎక్కువ గా మొబైల్ లో స్టేటస్ వీడియోస్ ఎడిట్ చేయాలి అని అనుకుంటారు,అలాంటి వాళ్ళ కోసం kinemaster app అనేది ఒక మంచి అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఈ kinemaster అప్ లో స్టేటస్ వీడియోస్ ,birthday వీడియోస్,అనిమేషన్ వీడియోస్,లిరికల్ వీడియోస్ కూడా ఈసీ గా ఐతే మనం తయారు చేయొచ్చు. ఈ అప్ ని install చేయడం చాలా మందికి తెలియడం లేదు ముఖ్యంగా media option రాకపోవడం, chroma key option లేకపోవడం ఇలాంటి కొన్ని ఫీచర్స్ ని మిస్ అవుతుంటారు, ఐతే ఈ వీడియో లో నేను కింద నేను యూస్ చేసే kinemaster app లింక్ ఐతే ఇస్తాను ఆ అప్ ని ఐతే మీరు డౌన్లోడ్ చేసుకోండి.అన్ని ఫీచర్స్ ఐతే వస్తాయి. ముందుగా kinemaster App లో ఉండే Features గురించ...