Kinemaster App Download|Kinemaster App Features In Telugu|Download Kinemaster App
Kinemaster App Download|Kinemaster App Features In Telugu|Download Kinemaster App
Kinemaster
హలో ఫ్రెడ్స్ kinemaster ఎడిటింగ్స్ కి స్వాగతం మనము ఈ వీడియో లో kinemaster అప్ లో ఉండే ఫీచర్స్ అలానే ఈ అప్ ఎలా డౌన్లోడ్ చేయాలి,యాప్ యూస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం.
మనలో చాలా మంది స్టేటస్ వీడియోస్ ని మొబైల్ లో నే ఎడిట్ చేయడానికి ఇష్టపడతారు, చాలా మంది దగ్గర మొబైల్ యే ఉంటుంది కాబట్టి ఎక్కువ గా మొబైల్ లో స్టేటస్ వీడియోస్ ఎడిట్ చేయాలి అని అనుకుంటారు,అలాంటి వాళ్ళ కోసం kinemaster app అనేది ఒక మంచి అప్లికేషన్ అని చెప్పొచ్చు.
ఈ kinemaster అప్ లో స్టేటస్ వీడియోస్ ,birthday వీడియోస్,అనిమేషన్ వీడియోస్,లిరికల్ వీడియోస్ కూడా ఈసీ గా ఐతే మనం తయారు చేయొచ్చు.
ఈ అప్ ని install చేయడం చాలా మందికి తెలియడం లేదు ముఖ్యంగా media option రాకపోవడం, chroma key option లేకపోవడం ఇలాంటి కొన్ని ఫీచర్స్ ని మిస్ అవుతుంటారు, ఐతే ఈ వీడియో లో నేను కింద నేను యూస్ చేసే kinemaster app లింక్ ఐతే ఇస్తాను ఆ అప్ ని ఐతే మీరు డౌన్లోడ్ చేసుకోండి.అన్ని ఫీచర్స్ ఐతే వస్తాయి.
ముందుగా kinemaster App లో ఉండే Features గురించి తెలుసుకుందాం.
KINEMASTER FEATURES
- స్పీడ్ కంట్రోల్
- ఎఫెక్ట్స్
- థీమ్స్
- Adjustments
- Multiple layer
- Overlays
- మ్యూజిక్
- ఆడియో ఫిల్టర్లు
- ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రిమ్మింగ్
- వాల్యూమ్ కంట్రోల్
- స్టిక్కర్స్
- Instant preview
- ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్
- రియల్ టైం రికార్డింగ్
- Chroma key ఆప్షన్
- అనిమాషన్స్
- సోషల్ మీడియా షేరింగ్
- Key frams
- Color గ్రేడింగ్
పైన చెప్పిన అన్ని effects కూడా kinemaster app లో ఉన్నాయి.
ఈ kinemaster app లో మీరు అన్ని రకాల వీడియో ఎడిటింగ్ చాలా ఈజీగా మీ మొబైల్ లో నే తయారు చేయొచ్చు,birthday videos, స్టేటస్ వీడియోస్,లిరికల్ వీడియోస్ ఇలా ఏ స్టేటస్ అయిన మీరు simple గా create చేయొచ్చు.
Kinemaster app ని మీరు playstore నుండి డౌన్లోడ్ చేయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసి playstore నుండి డౌన్లోడ్ చేసుకోండి.
కింద లింక్ క్లిక్ చేసి playstore నుండి డౌన్లోడ్ చేయండి👇
నేను యూస్ చేసే kinemaster App కావాలి అనుకుంటే కింద లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
Super
ReplyDeleteIs it comes with watermark or without watermark??
ReplyDelete