Birthday Video Maker In Kinemaster Telugu|Happy Birthday Green Screen Video|Birthday Video Editing
Birthday Video Maker In Kinemaster Telugu|Happy Birthday Green Screen Video|Birthday Video Editing
Birthday Video Editing Video Tutorial
About this video
Fallowing This steps make Birthday Video
Kinemaster app ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి,ఓపెన్ చేసిన తరువాత అక్కడ కనిపిస్తున్నా plus బటన్ మిద క్లిక్ చేసి 16:9 ration ని సెలెక్ట్ చేయండి,సెలెక్ట్ చేసి background అనే ఆప్షన్ లోకి వెళ్లి బ్లాక్ బాక్గ్రౌండ్ ఇమేజ్ ని సెలెక్ట్ చేయండి,ఆహ్ బ్లాక్ ఇమేజ్ ని 30sec వరకు ఇమేజ్ ని ఎక్స్టెండ్ చేయండి.
ఇప్పుడు బ్లాక్ ఇమేజ్ స్టార్టింగ్ కి వచ్చి layer అనే ఆప్షన్ ని క్లిక్ చేసి పైన midea అనే ఆప్షన్ మీ క్లిక్ చేసి ,నేను మికు కింద discription లో birthday green screen video template లింక్ ఇస్తాను ఆహ్ వీడియో ని డౌన్లోడ్ చేసుకొని ఆహ్ birthday green screen వీడియో ని యాడ్ చేయండి,యాడ్ చేసిన birthday video template ని background లో ఉన్న బ్లాక్ ఇమేజ్ కనపడకుండా జూమ్ చేయండి ,మాన్ స్క్రీన్ కి ఫుల్ గా వచ్చేలా జూమ్ చేయండి లేదా,birthday video template ని క్లిక్ చేసి స్ప్లిట్ ఆప్షన్ ని క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ ని సెలెక్ట్ చేసిన birthday temate ఫుల్ గా అప్లై అవుతుంది.
ఇప్పుడు వీడియో స్టార్టింగ్ కి వచ్చి మనం యాడ్ చేసిన birthday template ని క్లిక్ చేసి chroma key అనే ఆప్షన్ ని క్లిక్ చేసి కీ కలర్ బ్లూ కలర్ ని సెలెక్ట్ చేసి బ్లూ కలర్ మొత్తం కూడా remove అయ్యేలా స్కేల్ adjust చేయండి,బ్లూ కలర్ మాత్రమే remove అయ్యేలా చుడండి.
బ్లూ కలర్ మొత్తం కూడా remove అయ్యాక వీడియో స్టార్టింగ్ కి వచ్చి లేయర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీడియా అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో యాడ్ చేయాలి ,ఎవరి birthday నో వాళ్ళ ఫోటో ని సెలెక్ట్ చేయండి,ఆడ్ చేసిన birthday ఫోటో ని కరెక్ట్ గా blue కలర్ remove చేసాం. కదా దాని మిద ఆడ్ చేసి లెఫ్ట్ సైడ్ top లో ఉన్న 3డాట్స్ ని క్లిక్ చేసి అందులో send to back అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే photo ఆటోమేటిక్ గా బ్యాక్ సైడ్ వెళ్తుంది.
ఈ ఫోటో ఫస్ట్ బ్రష్ ఎఫెక్ట్ ఎక్కడ వరకు ఉందొ అక్కడ వరకు ఈ ఫోటో ని కూడా ఎక్స్టెండ్ చేయాలి,నెక్స్ట్ ఈ ఫోటో end దగ్గర red line ఉంచి మళ్ళి layer అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీడియా అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ఇంకొ ఫోటో ని కూడా సెలెక్ట్ చేయండి,ఆహ్ ఫోటో ని కూడ blue color remove చేసిన దగ్గర ఉంచి పైన 3dots క్లిక్ చేసి సెండ్ to back అనే option ని క్లిక్ చేస్తే ఈ ఫోటో కూడా బ్యాక్ సైడ్ వెళ్తుంది,ఈ ఫోటో ని కూడ సెకండ్ బ్రష్ ఎఫెక్ట్ ఎక్కడా వరకు వస్తుందో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేయండి,సెకండ్ ఫోటో end అయిన దగ్గర red line ఉంచి ఇంకొ ఫోటో సెలెక్ట్ చేసి అది దానిని కూడా బ్యాక్ సైడ్ పంపించండి,ఇలానే 30sec వీడియో లో ఎన్ని ఫొటోస్ పడితే అన్నీ ఫొటోస్ ఆడ్ చేయండి.
ఇలా అన్నీ ఫొటోస్ యాడ్ చేసిన తరువాత వీడియో స్టార్టింగ్ కి వచ్చి లేయర్ అనే option ని click చేసి మీడియా అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసి నేను మికు బ్లాక్ పార్టికల్స్ వీడియో లింక్ ఇస్తాను అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి,డౌన్లోడ్ చేసిన వీడియో ని సెలెక్ట్ చేసి వీడియో మొత్తం జూమ్ చేయండి,జూమ్ చేసిన తరువాత ఆహ్ వీడియో ని క్లిక్ చేసి blending అనే ఆప్షన్ ని క్లిక్ చేసి అందులో screenఅనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే ఆహ్ పార్టికల్స్ మన వీడియో కి అప్లై అవుతాయి.
నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ కి వచ్చి లేయర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి టెక్స్ట్ అనే option ని సెలెక్ట్ చేసి అక్కడ birthday ఎవరిదో వాళ్ళ name రాయండి,రాసి టెక్స్ట్ కలర్ బ్లాక్ ని సెలెక్ట్ చేసి మీకు నచ్చిన ఫాంట్ ని సెలెక్ట్ చేసి ఆహ్ నేమ్ మీకు ఎక్కడ కావాలో అక్కడ adjust చేయండి,ఆహ్ టెక్స్ట్ ని 30sec వరకు extend చేయండి.
మళ్ళి లేయర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి over lay ఆప్షన్ ని క్లిక్ చేసి net ఆన్ చేసుకొని over lay ఆప్షన్ ని క్లిక్ చేసి కిందా get more అనే ఓపెన్ ని క్లిక్ చేస్తే చాలా ఎఫెక్ట్స్ వాస్తాయి అందులో lunar new year అనే effect ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి, install చేసిన ah effect ని క్లిక్ చేసి అందులో ట్రీ ఎఫెక్ట్ ని ఆడ్ చేయండి,యాడ్ చేసిన తరువాత మొబైల్ రొటేషన్ ఆప్షన్ ని క్లిక్ చేసి మిర్రర్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఆహ్ ట్రీ కరెక్ట్ గా మారుతుంది,ఇప్పుడు ఆహ్ ట్రీ ఎఫెక్ట్ ని మీకు అక్కడ కావాలో అక్కడ యాడ్ చేసి 30sec వరకు ఎక్స్టెండ్ చేయండి .
ఇప్పుడు ఎలా అయితే ట్రీ ఎఫెక్ట్ ని యాడ్ చేసామో అలానే we heart అనే ఎఫెక్ట్ ని download చేసి అందులో ఉన్న లవ్ ఇమేజ్ ఎఫెక్ట్ ని యాడ్ చేసి మన టెక్స్ట్ పై వచ్చేలా adjust చేయండి,మికు ఎంత జూమ్ కావాలో అంత జూమ్ చేసి 30sec వరకు extend చేయండి ఇదే love image effect ని క్లిక్ చేసి పైన ఉన్న 3dots click చేసి duplicate ని క్లిక్ చేస్తే ఇంకొ love effect వస్తుంది అది కూడా text మిద యాడ్ చేయండి.
వీడియో స్టార్టింగ్ కి వచ్చి ఆడియో ఆప్షన్ ని క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ ని యాడ్ చేసుకోండి.
వీడియో ఎడిట్ చేయడం ఐపోయింది ఇప్పుడు మనం ఒకసారి ప్రివ్యూ చూసి పైన సేవ్ బటన్ మిద క్లిక్ చేసి వీడియో ని సేవ్ చేసుకోండి.
Birthday Video Editing లో మనకి కావలిసినవి
1.kinemaster
2.birthday green screen video
3.Birthday Video particles
4.birthday baby photos
5.fonts
Hii
ReplyDeleteHi
DeleteHii
ReplyDeleteGreen screen vedio template download kavatledu
ReplyDeleteYes not coming
DeleteHló
ReplyDeleteKinemaster app installed not process
ReplyDeleteHii
ReplyDelete