VN Video Editor Pro MOD APK 2021|Best Video Editor For Android 2021
VN Video Editor Pro MOD APK 2021|Best Video Editor For Android 2021
Vn video editor లేటెస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి free గా.మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో అన్నీ pro ఆప్షన్స్ కూడ వస్తాయి.
VN VIDEO EDITOR PRO
VN VIDEO EDITOR PLAY STORE LINK
DISCRETION
చాలా మంది ఒక మంచి free video editiing యాప్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు,అన్నీ ఆప్షన్ ,ఎక్కువ ఫీచర్స్ ఉన్న అప్ కోసం బాగా సెర్చ్ చేస్తాం.ఇప్పుడు ఈ VN Video Ediotor మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ అప్ ని మీరు ఫ్రీ గా యూస్ చేయొచ్చు.
ఈ యాప్ లో అన్నీ ఫీచర్స్ రావాలి అంటే మీరు యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేస్తే money పెట్టి pay చేయాల్సి ఉంటుంది,mod apk app ని డౌన్లోడ్ చేస్తే మీరు అన్నీ ఆప్షన్ ని ఫ్రీ గా వస్తాయి.
ఈ VN Video Pro App తో మీ mobile లో ఒక మూవీ ని కూడ ఎడిట్ చేయొచ్చు.
Vn video editor అప్ అన్నీ ఫీచర్స్ ని కొత్తగా యూస్ చేసే న్యూ users ఐన ఈజీ గా vn editor ని యూస్ చేయొచ్చు,మీకు ఏ ఎఫెక్ట్ కావాలి అన్న జస్ట్ ఒక్క క్లిక్ తో మీ వీడియో కి ఎఫెక్ట్ ని add చేయొచ్చు.
VN VIDEO EDITOR PRO MOD APK అంటే ఏంటి?
VN Video Editor Pro apk అనేది పవర్ full ప్రో లెవల్ వీడియో ఎడిటర్,ఈ vn video editor mod apk లో మీరు అన్నీ ఆప్షన్స్ ని ఫ్రీ గా యూస్ చేయొచ్చు,ప్రో వెర్షన్ లాక్ లో ఉన్న ఫీచర్స్ కూడ మీరు ఫ్రీ గా యూస్ చేయొచ్చు.
Best Features Of VN VIDEO EDITOR
ఈ VN video editor app గురించి ఎంత చెప్పిన తక్కువే అందుకు అంటే అన్నీ ఫీచర్స్ ఉన్నాయి ఈ అప్ లో,మనం ఇప్పుడు కొన్ని main ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.MULTI-LAYER TIMELINE
VN editor లో మీరు ఈజీ గా వీడియోస్ ని ఎడిట్ చేయొచ్చు,ఈ vn video editor లో multi layer ఆప్షన్ ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు,ఈ multi layer ఫీచర్ తో మీరు green screen వీడియోస్ కాని,block screen videos కాని మీరు music, stickers ,short video pip,Gif అండ్ మోర్ ఈ multi layer ద్వార మీరు మీ వీడియో పై add చేసుకోవచ్చు.
ఇందులో మీరు ఏ ఫైల్ ని అయిన zoom కావలి అంటే zoom చేయొచ్చు,zoom తగ్గించవచ్చు,మీరు ఈజీ గా ఫోటో ని కాని వీడియో ని కాని drag, drop, cut, paste, delate video clip, ఇంకా చాలా multi layer లో మీరు చేయొచ్చు
2.Video prasets and effects
Vn video editor చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇందులో మీకు prasets effect ఉంటాయి ,prasets ని మీరు మీ వీడియోస్ కి ఈజీ గా add చేసుకోవచ్చు,prasets యూస్ చేయడం వలన మీ వీడియో ని తొందరగా ,ఈజీ గా ఎడిట్ చేసుకోవచ్చు,ఈ prasets only pro వెర్షన్ వాళ్లకు మాత్రమే ఫీచర్స్ వాస్తాయి,ఈ prasets vn video editor వాళ్లు అప్పటికప్పుడు new prasets ని add చేస్తు ఉంటారు,vn video editor లో ఈ feture మీకు బాగా help అవుతుంది.
3.Chroma key Option
Vn video ediotor లో Chroma key ఆప్షన్ గురించి పెద్దగ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే chroma key ఆప్షన్ గురించి kinemaster యూస్ చేసే ప్రతి ఒక్కరికి బాగా తెలుసు,green screen ని remove చేయడానికి chroma key ఫీచర్ బాగా ఉస్ అవుతుంది,మీ వీడియో background లో green screen ఉన్న లేదా ఏదైన solid color ఉన్న మీరు ఒక్క క్లిక్ తో ah color ని remove చేయొచ్చు.
Blending option
Vn video ediotor లో blending opton కూడా undi, మీ block screen వీడియోస్ ని ,లిరిక్స్ వీడియోస్ ,పార్టికల్ వీడియోస్ ని మీ వీడియోస్ కి ఈజీ గా add చేసుకోవచ్చు.
4.Animation Key Frame
Vn video లో ఈ animation key అనేది మీ వీడియో ని ప్రొఫెషనల్ గా create చేయడానికి బాగా ఉస్ అవుతుంది,ఈ రోజుల్లో ప్రతి ఒక app లో animation key frame feature అనేది common అయిపొయింది,దాన్ని బట్టి చెప్పొచ్చు animation key frame ఎంత ఇంపార్టెంటొ అని,ఈ animation key frame తో మీ వీడియో కాని లిరిక్స్ కాని ప్రొఫెషనల్ గా create చేసుకోవచ్చు.
5.Music On Video Background
ఈ vn video editor లో మీరు మీకు నచ్చిన song ని మీ gallary నుండీ direct గా వీడియో background గా add చేసుకోవచ్చు అలాగే voice over కూడ మీ వీడియోస్ కి ఇవ్వొచ్చు,సౌండ్ ఎఫెక్ట్ కావాలి అనుకున్నా కాని sound ఎఫెక్ట్ కూడ ఈ అప్ లో యాడ్ చేయొచ్చు,మీరు song ని cut చేయాలి అనుకున్నా ,మీకు సాంగ్ లో మద్యలో part వీడియో బాక్గ్రౌండ్ గా పెట్టాలి అనుకున్నా ఈ అప్ లో పెట్టొచ్చు.
6.Stickers and Fonts
Vn video editor లో చాలా చాలా స్టికర్ లు అయితే ఉన్నాయి, మీకు నచ్చిన స్టికర్ మీ just one క్లిక్ తో యాడ్ చేసుకోవచ్చు,ఈ స్టికర్ ని మీరు వీడియోస్ కి add చేసుకోవచ్చు.
టెక్స్ట్ ఆప్షన్ ని క్లిక్ చేసి మీకు నచ్చిన text ని మీరు add చేయొచ్చు,ఫాంట్ ని change చేయొచ్చు,color, స్ట్రోక్, shadow ఎఫెక్ట్ మీకు ఏది కావాలి అన్న మీరు యాడ్ చేసుకోవచ్చు.
System Requirments
Vn video ediotor యాప్ ని download చేసే ముందు మీ ఫోన్ లో ఈ యాప్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోండి.
- RAM: RAM మినిమం 4GB,6GB అంతకంటే ఎక్కువ ఉంటే vn editor బాగా work అవుతుంది.
- Processor: octa-core విత్ మినిమం 1.8GHz( recommed SD 636)
- Operating System: మీ phone android వెర్షన్ 5.0 కంటే ఎక్కువ ఉండాలి
- Storege : vn video editor 120MB
- Permission : phone calls, camera, microphone, location, Wi fi ,gallery, ఫోన్ స్టోరేజ్
How to download and successfully installed VN VIDEO EDITOR APK?
VN Video Editor app ని మీరు డౌన్లోడ్ చేయాలి అనుకుంటే నేను ఈ ఆర్టికల్ కింద vn editor apk అని ఒక లింక్ ఇచ్చాను మీరు ఆహ్ లింక్ క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ బటన్ ఐతే వస్తుంది డౌన్లోడ్ మిద క్లిక్ చేసి మీరు vn video editor అప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
App డౌన్లోడ్ అయిన తరువాత install చేస్తే ఒకోసారి app install కాదు,అలాంటప్పుడు మీరు settings లోకి వెళ్ళి unkonwn sources ని enable చేసి install చేస్తే install అవుతుంది.
Conclusion
ఈ పోస్ట్ లో నేను vn video editor యాప్ లో ఉన్న ప్రో ఫీచర్స్ గురించి చెప్పడం జరిగింది,అది కూడా మీరు ఫ్రీ గా యూస్ చేసుకునేలా మీకు ఈ పోస్ట్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్న.
నోట్:మీకు డౌన్లోడ్ లో ఏదైన problem ఉంటే కామెంట్ లో comment చేయండి.
Password adugutundi
ReplyDeleteRakesh
DeleteRakesh
ReplyDeleteTakesh
ReplyDelete