Birthday Video Maker In Kinemaster|Birthday Video Editing In Kinemaster 2021

 Birthday Video Maker In Kinemaster|Birthday Video Editing In Kinemaster 2021



Birthday Video Editing in Kinemaster

In This Video

హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మనం మన ఫొటోస్ తో మనకు నచ్చిన సాంగ్ తో మన మొబైల్ లో Birthday Video అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు అర్ధం అయ్యేలా చెప్పను.

How to edit birthday video 

Birthday video ఎడిట్ చేయాలి అంటే ముందుగా మీరు kinemaster యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.kinemaster యాప్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి.
Kinemaster యాప్ ని ఓపెన్ చేసి అక్కడ కనిపిస్తున్న ప్లస్ (+) గుర్తు ని క్లిక్ చేసి 1:1 ratio ని సెలెక్ట్ చేసి మీరు ఎవరి ఫొటోస్ తో birthday video create చేయాలి అనుకున్నారో  వాళ్ళ  ఫొటోస్ select చేయండి.

మీకు అన్నీ ఫొటోస్ కావాలో అన్నీ ఫొటోస్ add చేసుకోండి,add చేసుకున్న తరువాత ఫస్ట్ ఫోటో ని క్లిక్ చేసి pan zoom ఆప్షన్ ని క్లిక్ చేసి ఫోటో ని zoom చేయండి,ఫస్ట్ box second బాక్స్ లో ఫోటో ఫోటో zoom ని వేరు వేరు గా ఉండేలా చుడండి, అప్పుడే ఫోటో మూవింగ్ అవుతున్నట్టు గా అనిమేషన్ లో కనిపిస్తుంది.



ఇప్పుడు మనం ఫస్ట్ ఫోటో ని ఎలా ఎడిట్ చేసామో అలానే సెకండ్ ఫోటో ని కూడా క్లిక్ చేసి pan zoom ఆప్షన్ లోకి వెళ్ళిఫోటో ని ఫస్ట్ box లో ఒకలా zoom చేయండి,అలాగే second బాక్స్ ని ఒకలా ఫోటో ని zoom చేయండి,ఇలాగే అన్నీ ఫొటోస్ మీరు ఎన్ని ఫొటోస్ add చేస్తే అన్నీ ఫొటోస్ కూడా ఇలానే zoom ఎఫెక్ట్ add చేయండి.

Next step 1

ఫస్ట్ ఫోటో కి సెకండ్ ఫోటో కి మద్యలో ప్లస్ గుర్తు ఉంటుంది,అహ గుర్తు ని క్లిక్ చేస్తే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ వాస్తాయి,మీ మొబైల్ లో net on చేసి ట్రాన్సిషన్ లో కిందకు జరిపితే get more అనే ఆప్షన్ వస్తుంది,దానిని క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అనేవి లోడ్ అవుతాయి అక్కడ చాలా ట్రాన్సిషన్ ఎఫెక్ట్ వాస్తాయి,అందులో మీకు నచ్చిన ఎఫెక్ట్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు,అందులో heart to heart ఆన్ ఎఫెక్ట్ మీ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి,డౌన్లోడ్ చేస్తే ఆహ్ ఎఫెక్ట్ మీ ట్రాన్సిషన్ లో ఆహ్ ఎఫెక్ట్ ఆడ్ అవుతుంది,ఇప్పుడు మళ్లి బ్యాక్ వచ్చి ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో మద్యలో ఉన్న ప్లస్ గుర్తు ని క్లిక్ చేసి ట్రాన్సిషన్ లో మీరు డౌన్లోడ్ చేసిన heart to heart ఎఫెక్ట్ ని క్లిక్ చేసి అందులో మీకు నచ్చిన ఎఫెక్ట్ ని ఆడ్ చేసుకొని నేను వీడియో లో 5th,6th ఎఫెక్ట్ ఐతే యూస్ చేశాను.



ఇలానే సెకండ్ ఫోటో ,3rd ఫోటో మద్యలో ఉన్న ప్లస్ గుర్తు క్లిక్ చేసి ట్రాన్సిషన్ లో heart to heart ఎఫెక్ట్ లో 6th ఎఫెక్ట్ ని ఆడ్ చేయండి,ఇలాంటి మీరు అన్నీ ఫొటోస్ కి కూడా ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అయితే add చేసుకోండి.

ఇలా ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అన్నీ ఫొటోస్ కి add చేసిన తరువాత ఈ వీడియో ని పైన సేవ్ బటన్ మిద క్లిక్ చేసి ఇంతవరకు చేసిన వీడియో ని సేవ్ చేయండి.

Next Step 2

ఇప్పుడు మళ్లి kinemaster ని starting నుండీ ఓపెన్ చేసి ప్లస్ గుర్తు ని క్లిక్ చేసి 9:16 ratio ని సెలెక్ట్ చేయండి,సెలెక్ట్ చేసిన తరువాత బాక్గ్రౌండ్ గా white solid కలర్ ని బాక్గ్రౌండ్ గా తీసుకోని హ ఇమేజ్ ని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్స్ కావాలో అన్నీ సెకండ్స్ హ white ఇమేజ్ ని extend చేయండి,Extend చేసిన తరువాత స్టార్టింగ్ వచ్చి లేయర్ అనే option ని క్లిక్ చేసి మీడియా అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసి నేను మీకు కింద birthday video template లింక్ ఇస్తాను అది డౌన్లోడ్ చేసుకొని హ birthday template ని సెలెక్ట్ చేయండి,birthday template ని సెలెక్ట్ చేసిన తరువాత ah template ని full screen adjust చేయండి.

Birthday template ని క్లిక్ చేసి బాక్గ్రౌండ్ వైట్ కలర్ కనపడకుండా టెంప్లేట్ ని zoom చేయండి.

Next Step 3

Birthday video template add చేసిన తరువాత ఆహ్ template ని క్లిక్ చేసి chroma key ఆప్షన్ ని క్లిక్ చేసి enable చేయండి,scale enable చేసి scales adjust చేయండి,కింద key color green color ని select చేయండి,అప్పుడే green color remove అవుతుంది.



Chroma key enable చేసిన తరువాత బ్యాక్ వచ్చి వీడియో starting లో రెడ్ లైన్ ఉంచి layer అనె ఆప్షన్ ని క్లిక్ చేసి ఇంతకు ముందు export చేసిన వీడియో ని సెలెక్ట్ చేసి ఆహ్ వీడియో ని వైట్ box పై adjust చేసి left side top లో 3డాట్స్ ని క్లిక్ చేసి send to back అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే ఆహ్ వీడియో birthday template back side కి వెళ్తుంది.

Next Step 4

వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్ ఆప్షన్ ని క్లిక్ క్లిక్ చేసి,నేను మీకు కింద full స్క్రీన్ బోర్డర్ లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసి బోర్డర్ ని ఆడ్ చేయండి,ఆహ్ బోర్డర్ ని ఫుల్ గా వీడియో చుట్టు వచ్చేలా zoom చేసి వీడియో కి add చేయండి.

Next Step 5

వీడియో starting వచ్చి ఆడియో ఆప్షన్ ని క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ ని ,మీ gallery లో ఉన్న song ని మీ వీడియో కి ఆడ్ చేసుకోండి.
సాంగ్ ఆడ్ చేసిన తరువాత లేయర్ ఆప్షన్ ని క్లిక్ చేసి టెక్స్ట్ ని క్లిక్ చేసి birthday video ఎవరిదో వాళ్ళ నేమ్ రాయండి రాసి మీకు నచ్చిన font ని సెలెక్ట్ చేసి text కి color కావాలి అంటే color ఆడ్ చేసి birthday వాళ్ళ నేమ్ ని ఆడ్ చేయండి.
మనకు వీడియో ఐతే Complete అయింది,మీరు ఒకసారి డెమో చూసి పైన సేవ్ బటన్ మీద క్లిక్ చేసి వీడియో ని సేవ్ చేయండి.


Birthday Video Template👇



Full Screen Border Link👇






Comments

Popular posts from this blog

Birthday Video Maker In Kinemaster Telugu|Happy Birthday Green Screen Video|Birthday Video Editing

Inshot Video Editor App|Inshot App Features In Telugu

Kinemaster App Download|Kinemaster App Features In Telugu|Download Kinemaster App