Posts

Showing posts from May, 2021

Birthday Video Maker In Kinemaster Telugu|Happy Birthday Green Screen Video|Birthday Video Editing

Image
 Birthday Video Maker In Kinemaster Telugu|Happy Birthday Green Screen Video|Birthday Video Editing Birthday Video Green Screen Template Birthday Video Editing Video Tutorial About this video హలో ఫ్రెండ్స్ చాలా మంది మనకు నచ్చిన స్టేటస్ వీడియోస్ ,birthday వీడియోస్,anniversary వీడియోస్ ఎలా అన్నీ రకాల వీడియోస్ మనమే మన మొబైల్ లో ఎడిట్ చేసుకోవడానికి చేస్తాం. ఈ వీడియో లో మన మొబైల్ లో మన ఫొటోస్ తో మనకు నచ్చిన song ని పెట్టుకొని మన ఫొటోస్ తో birthday video ని ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది మీకు అర్ధం అయ్యేలా వివరంగా చెప్తాను. Fallowing This steps make Birthday Video ముందుగా birthday video ఎడిట్ చేయాలి అంటే మనకి ఒక అప్ కావాలి ఆహ్ అప్ పేరు Kinemaster app ఈ అప్ లో మనము ఈజీ గా birthday video ఎడిట్ చేయొచ్చు,ముందుగా మీరు Kinemaster అప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. Kinemaster app ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి,ఓపెన్ చేసిన తరువాత అక్కడ కనిపిస్తున్నా plus బటన్ మిద క్లిక్ చేసి 16:9 ration ని సెలెక్ట్ చేయండి,సెలెక్ట్ చేసి background అనే ఆప్షన్ లోకి వెళ్లి బ్లాక్ బాక్గ్రౌండ్ ఇమేజ్ ని సెలెక్ట్ చే...

Trending brush effect full screen status editing in alight motion app|alight motion tutorial telugu

Image
 Trending brush effect full screen status editing in alight motion app|alight motion tutorial telugu Brush stroke effect status alight motion Brush effect status editing video tutorial Watch it Brush stroke effect full screen status in alight motion app telugu హలో ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనం brush stroke ఎఫెక్ట్ status ఎడిటింగ్ ఎలా create చేయాలో అనేది ఈ వీడియో మికు అర్ధం అయ్యేలా ఈ వీడియో లో చెప్పడం జరిగింది,నేను కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి మీరు మీకు నచ్చిన వీడియో ని create చేయండి. Fallowing this steps make brush effect status editing ముందుగా మీరు వీడియో మిద add చేయాలి అనుకున్నా ఫోటో ని background ని remove చేయండి,ఫోటో background ని remove చేయడానికి మీ ఫోన్ లో ఆ బ్రౌజర్ ఉంటే అది ఓపెన్ చేయండి,క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ లో remove.bg అని  టైపు  చేసి సెర్చ్ చేయండి,మనకు వెబ్సైట్ వస్తుంది అది క్లిక్ చేసి మీరు వీడియో మిద add చేయాలి అనుకున్నా ఫోటో ని అందులో అప్లోడ్ చేయండి,మీ ఫోటో ఆటోమేటిక్ గా ఫోటో కి బాక్గ్రౌండ్ remove అవుతుంది,కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ మీదా క్లిక్ ఫోటో ని...