Trending brush effect full screen status editing in alight motion app|alight motion tutorial telugu
Trending brush effect full screen status editing in alight motion app|alight motion tutorial telugu
Brush effect status editing video tutorial
Watch it
Brush stroke effect full screen status in alight motion app telugu
హలో ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనం brush stroke ఎఫెక్ట్ status ఎడిటింగ్ ఎలా create చేయాలో అనేది ఈ వీడియో మికు అర్ధం అయ్యేలా ఈ వీడియో లో చెప్పడం జరిగింది,నేను కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి మీరు మీకు నచ్చిన వీడియో ని create చేయండి.
Fallowing this steps make brush effect status editing
ముందుగా మీరు వీడియో మిద add చేయాలి అనుకున్నా ఫోటో ని background ని remove చేయండి,ఫోటో background ని remove చేయడానికి మీ ఫోన్ లో ఆ బ్రౌజర్ ఉంటే అది ఓపెన్ చేయండి,క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ లో remove.bg అని టైపు చేసి సెర్చ్ చేయండి,మనకు వెబ్సైట్ వస్తుంది అది క్లిక్ చేసి మీరు వీడియో మిద add చేయాలి అనుకున్నా ఫోటో ని అందులో అప్లోడ్ చేయండి,మీ ఫోటో ఆటోమేటిక్ గా ఫోటో కి బాక్గ్రౌండ్ remove అవుతుంది,కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ మీదా క్లిక్ ఫోటో ని సేవ్ చేసుకోండి.
నెక్స్ట్ మీరు alight motion app ని install చేసుకొని alight motion అప్ ని ఓపెన్ చేయండి,ఓపెన్ చేసి కింద కనిపిస్తున్న plus icon ని క్లిక్ చేసి full scree వీడియో కావాలి అంటే లాస్ట్ లో ఉన్న పెన్సిల్ simbhol ని క్లిక్ చేసి 1080×2340 ratio ని సెలెక్ట్ చేసి బాక్గ్రౌండ్ కలర్ black ని సెలెక్ట్ చేయండి,సెలెక్ట్ చేసిన తరువాత create మిద క్లిక్ చేయండి.
నెక్స్ట్ కింద కనిపిస్తున్న ప్లస్ icon మిద క్లిక్ చేసి image&వీడియో అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీరు బాక్గ్రౌండ్ మొత్తం remove చేసిన ఫోటో ని సెలెక్ట్ చేయండి,ఫోటో add చేసిన తరువాత ఫోటో ని 30sec వరకు పెంచుకోండి,30sec ఫోటో ని extend చేసిన తరువాత ఫోటో స్టార్టింగ్ కి వచ్చి ఫోటో ని క్లిక్ చేసి move&transform అనే ఆప్షన్ ని క్లిక్ చేసి అందులో సెకండ్ ఆప్షన్ rotate simbol మిద క్లిక్ చేసి ఫోటో ని -90° rotate చేయండి,rotate చేసి 3rd ఆప్షన్ ని క్లిక్ చేసి ఫోటో ని మీకు ఎంత జూమ్ కావాలో అంత జూమ్ చేయండి,1st ఆప్షన్ ని క్లిక్ చేసి ఫోటో ని మీకు అక్కడ కావాలో అక్కడ adjust చేయండి.ఈ విదంగా ఫోటో ని add చేయండి .
ఫోటో add చేసిన తరువాత white line స్టార్టింగ్ లో ఉంచి కింద plus simbol ని క్లిక్ చేసి మీరు ఏ వీడియో add చేయాలి అనుకున్నారో హ వీడియో ని సెలెక్ట్ చేయండి,వీడియో add చేసిన తరువాత మనం ఇప్పడు add చేసిన వీడియో ఎంత length ఉందొ మన ఫోటో కూడా అదే length ఉండేలా ఫోటో ని cut చేయండి,వీడియో స్టార్టింగ్ కి వచ్చి ఆహ్ వీడియో ని క్లిక్ చేసి move&transform ని క్లిక్ చేసి అందులో 2nd ఆప్షన్ rotate ఆప్షన్ ని క్లిక్ చేసి వీడియో ని rotate చేయండి,వీడియో rotate చేసి ,3rd ఆప్షన్ ని క్లిక్ చేసి జూమ్ కావాలి అంటే జూమ్ చేయండి,అలాగే 1st ఆప్షన్ ని క్లిక్ చేసి కిందకీ తెచ్చుకోండి.
వీడియో స్టార్టింగ్ కి వచ్చి plus icon మిద click చేసి నేను మీకు brush effect టెంప్లేట్ ఇస్తాను అది డౌన్లోడ్ చేసుకొని brush effect వీడియో ని సెలెక్ట్ చేయండి,brush effect video ని క్లిక్ చేసి effect అనే ఆప్షన్ ని క్లిక్ చేసి chroma key ఎఫెక్ట్ ని add చేయండి,chroma key effect add చేసిన తరువాత key color లో black color ని సెలెక్ట్ చేయండి,మనం ఇచ్చిన brush effect చుట్టూ ఉన్న black కలర్ మొత్తం remove అవుతుంది.
నెక్స్ట్ brush effect వీడియో ని క్లిక్ చేసి move&transfrom ని క్లిక్ చేసి rotate ఆప్షన్ ని క్లిక్ చేసి brush ఎఫెక్ట్ వీడియో ని కూడా -90° rotate చేయండి 3rd ఆప్షన్ మిద క్లిక్ చేసి జూమ్ కావాలి అంటే జూమ్ చేయండి,1st ఆప్షన్ మిద క్లిక్ చేసి brush effect వీడియో ని మనం ఇంతకు ముందు add చేసిన వీడియో పైకి తీసుకోని వెళ్ళండి.
ఇప్పుడు మనం add చేసిన brush effect ని అలాగే వీడియో ని పక్కన eye బటన్ మిద hold చేసి పట్టుకోని రెండిటిని సెలెక్ట్ చేసి top లో కనిపిస్తున్న మాస్క్ ని (మద్యలో ఉన్న mask ఎఫెక్ట్) క్లిక్ చేయండి.
Brush stroke effect status వీడియో పూర్తిగా complete అయిపొయింది,పైన కనిపిస్తున్న సేవ్ బటన్ మిద క్లిక్ చేసి వీడియో ని export చేయండి.
Full screen brush stroke effect video create అయిపొయింది.
Trending full screen Brush effect status alight motion.
Send that video bro without logo
ReplyDeleteVideo
ReplyDelete