Posts

Showing posts from June, 2021

Wedding Anniversary Video Editing In Kinemaster | Anniversary Video Editing |Anniversary Video Template

Image
Wedding Anniversary Video Editing in Kinemaster|Anniversary Video Editing|Anniversary Video Template Wedding anniversary editing About this video హలో ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనం మీ ఫొటోస్ తో మీకు నచ్చిన సాంగ్ తో మీ నేమ్ తో wedding anniversary స్టేటస్ వీడియో kinemaster లో ఎలా చేయాలో  మీకు అర్ధం అయ్యేలా చెప్పను,వీడియో ని పూర్తిగా గా చుడండి. Anniversary Video Editing Process హలో ఫ్రెండ్స్ ముందుగా మనం wedding anniversary వీడియో ఎడిట్ చేయాలి అంటే మనకి Kinemaster  అప్లికేషన్ ఐతే కావాలి,ముందుగా kinemaster యాప్ ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ఇన్స్టాల్ చేయండి. Step 1 Kinemaster యాప్ ని ఓపెన్ చేయండి,ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మిద క్లిక్ చేసి 16:9 ratio ని సెలెక్ట్ చేయండి. 16:9 ratio ని సెలెక్ట్ చేసిన తరువాత బాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి బాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ ని సెలెక్ట్ చేసుకొండి. ఆ బాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఇమేజ్ ని 35sec వరకు extend చేయండి. Step 2 బాక్గ్రౌండ్ కలర్ 35sec ఎక్స్టెండ్ చేసిన తరువాత రెడ్ లైన్ ని స్టార్టింగ్ దగ్గరకి  తెచ్చుకొని లేయర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీడియా అ...

Video Maker for Youtube Video App Download|Video Maker App Download Link

Image
 Video Maker For Youtube Video App Download Link|Video Maker App Download Video Maker For Youtube Video App Video Maker App వీడియో Tutorial                 About Video Maker App  Video maker యాప్ లో మనం ఎలాంటి వీడియో అయిన సరే ఈజీ గా ఎడిట్ చేసుకోవచ్చు,అనిమేషన్ వీడియోస్,స్టేటస్ వీడియోస్,స్పీడ్ మోషన్,స్లో మోషన్ వీడియోస్ birthday వీడియోస్,వీడియో ట్రిమ్ ,వీడియో మిక్స్,ఫొటోస్ తో వీడియో ఈ video maker యాప్ లో చాలా ఈజీ తొందరగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ video maker అప్ లో ఎలాంటి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా మిరే own గా వీడియోస్ create చేయొచ్చు. ఈ video maker అప్ లో లిరికల్ వీడియోస్,block స్క్రీన్ లిరిక్స్ వీడియోస్ ,glitch efffect వీడియోస్,shake effect వీడియోస్,స్టేటస్ వీడియోస్ ,birthday videos విషెస్ వీడియోస్ ఈజీ గా create చేయొచ్చు. Video Maker For Youtube Video App Features Video Maker యాప్ లో స్పీడ్ మోషన్ వీడియోస్ ఇలాగే స్లో మోషన్ వీడియోస్ చాలా ఈజీ గా ఎడిట్ చేసుకోవచ్చు. ఫొటోస్ తో వీడియో ఎడిట్ చేయొచ్చు,అలాగే వీడియో ని కూడా రీ ఎడిట్ చేయొచ్చు. వీడ...