Wedding Anniversary Video Editing In Kinemaster | Anniversary Video Editing |Anniversary Video Template
Wedding Anniversary Video Editing in Kinemaster|Anniversary Video Editing|Anniversary Video Template
Wedding anniversary editing
About this video
హలో ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనం మీ ఫొటోస్ తో మీకు నచ్చిన సాంగ్ తో మీ నేమ్ తో wedding anniversary స్టేటస్ వీడియో kinemaster లో ఎలా చేయాలో మీకు అర్ధం అయ్యేలా చెప్పను,వీడియో ని పూర్తిగా గా చుడండి.
Anniversary Video Editing Process
హలో ఫ్రెండ్స్ ముందుగా మనం wedding anniversary వీడియో ఎడిట్ చేయాలి అంటే మనకి Kinemaster అప్లికేషన్ ఐతే కావాలి,ముందుగా kinemaster యాప్ ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ఇన్స్టాల్ చేయండి.
Step 1
Kinemaster యాప్ ని ఓపెన్ చేయండి,ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మిద క్లిక్ చేసి 16:9 ratio ని సెలెక్ట్ చేయండి.
16:9 ratio ని సెలెక్ట్ చేసిన తరువాత బాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి బాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ ని సెలెక్ట్ చేసుకొండి.
ఆ బాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఇమేజ్ ని 35sec వరకు extend చేయండి.
Step 2
బాక్గ్రౌండ్ కలర్ 35sec ఎక్స్టెండ్ చేసిన తరువాత రెడ్ లైన్ ని స్టార్టింగ్ దగ్గరకి తెచ్చుకొని లేయర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీడియా అనే ఆప్షన్ ని క్లిక్ చేసి anniversary template ని సెలెక్ట్ చేయండి,anniversary template వీడియో డౌన్లోడ్ లింక్ కిందా ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.
Step3
Anniversary template ని యాడ్ చేసిన తరువాత ,ఆహ్ anniversary template ని క్లిక్ చేసి chroma key అనే ఆప్షన్ ని క్లిక్ చేసి chroma key ని enable చేయండి,కింద కీ కలర్ ని క్లిక్ చేసి key కలర్ blue కలర్ ని సెలెక్ట్ చేయండి,blue color సెలెక్ట్ సెలెక్ట్ చేసిన తరువాత కిందా స్కేల్స్స్ adjust చేస్తూ ఓన్లీ anniversary template లో ఉన్న బ్లూ color మాత్రమే remove అయ్యేలా adjust చేయండి స్కేల్స్స్,బ్లూ కలర్ remove చేసిన తరువాత మనకు బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది.
Step4
ఇప్పుడు రెడ్ లైన్ ని స్టార్టింగ్ దగ్గరకు తీసుకు వచ్చి లేయర్ ఆప్షన్ ని క్లిక్ చేసి మీడియా ఆప్షన్ ని క్లిక్ చేసి అందులో wedding anniversary ఎవరిదో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేయండి,ఫోటో సెలెక్ట్ చేసిన తరువాత ఆహ్ ఫోటో ని బ్లాక్ కలర్ మిద నేను వీడియో లో చెప్పినట్టు బ్లాక్ కలర్ మిద ఉంచి లెఫ్ట్ సైడ్ top లో ఉన్న 3 డాట్స్ ని క్లిక్ చేసి అందులో send to back అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి,send to back అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే ఫోటో టెంప్లేట్ బ్యాక్ సైడ్ కి వెళ్తుంది,ఇప్పుడు హ ఫోటో ని కరెక్ట్ గా హ బ్లాక్ కలర్ టెంప్లేట్ లో కరెక్ట్ గా adjust చేసి సెట్ చేయండి,బ్లాక్ కలర్ కనపడకుండా ఫోటో మాత్రమే కనిపించేలా ఫోటో ని adjust చేయండి,తరువాత ఫోటో ని బ్లాక్ బ్రష్ ఎఫెక్ట్ అక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మన ఫోటో ని ఎక్స్టెండ్ చేయాలి,ఫస్ట్ ఫోటో ఎండ్ అయిన దగ్గర రెడ్ లైన్ ఉంచి మళ్లి లేయర్ ఆప్షన్ ని క్లిక్ చేసి మీడియా ఆప్షన్ ని క్లిక్ చేసి సెకండ్ ఫోటో ని సెలెక్ట్ చేసి సెకండ్ ఫోటో ని add చేసి హ ఫోటో ని కూడ బ్లాక్ color మిద ఉంచి send to back ఆప్షన్ మిద క్లిక్ చేయండి,ఫోటో ని బ్రష్ ఎఫెక్ట్ లో కరెక్ట్ గా సెట్ అయ్యేలా adjust చేయండి,second బ్రష్ effect ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఫోటో ని ఎక్స్టెండ్ చేయండి.
ఇదే విధంగా మిగతా ఫొటోస్ కూడా ఆడ్ చేసుకోండి.
Step 5
వీడియో స్టార్టింగ్ దగ్గర రెడ్ లైన్ ఉంచి లేయర్ ఆప్షన్ ని క్లిక్ చేసి అందులో over lay ఆప్షన్ ని క్లిక్ చేసి కింద get more అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే కొన్ని టెంప్లేట్ లోడ్ అవుతాయి అందులో సెలబ్రేషన్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే అందులో lunar new year అనే టెంప్లేట్ వస్తుంది అది క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి,అలాగే హార్ట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి అందులో we heart అనే ఎఫెక్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి,ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన ఎఫెక్ట్ లు over lay ఆప్షన్ లో ఉంటాయి.
Over layer ఆప్షన్ ని క్లిక్ చేసి అందులో lunar new year ఎఫెక్ట్ ని క్లిక్ చేసి అందులో ఆనిమేటెడ్ ట్రీ ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోండి,యాడ్ చేసుకొని మొబైల్ రొటేట్ ఆప్షన్ ని క్లిక్ చేసి mirraring లో ఫస్ట్ ఆప్షన్ ని క్లిక్ చేసి ట్రీ ఎఫెక్ట్ ని mirraring చేయండి,తరువాత హ్ ట్రే ఎఫెక్ట్ ని పైన నేను వీడియో లో చెప్పినట్టు యాడ్ చేయండి.
మనం యాడ్ చేసిన lunar new year ఎఫెక్ట్ ని మన ఫొటోస్ లో ఫస్ట్ ఫోటో ఎండ్ అయ్యే దగ్గరah ట్రే ఎఫెక్ట్ ని మద్యలో cut చేయండి,అలాగే సెకండ్ ఫోటో ఎండ్ అయ్యే దగ్గర కూడా కట్ చేయండి,3rd ఫోటో దగ్గర ఇలా అన్నీ ఫొటోస్ దగ్గర cut చేయండి.
Step 6
ఇప్పుడు మనం టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి,లేయర్ ని క్లిక్ చేసి టెక్స్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి anniversary వాళ్ళ నేమ్ రాసి మీకు ఏ font కావాలో ఆహ్ ఫాంట్ ఇచ్చి ఏ కలర్ కావాలో ah కలర్ ఇచ్చి shadow effect enable చేయండి,అలాగే స్ట్రోక్ ఎఫెక్ట్ కూడ enable చేసి స్ట్రోక్ కలర్ సెలెక్ట్ చేయండి,ఆహ్ టెక్స్ట్ ని కింద బ్రష్ effect కిందా యాడ్ చేయండి,అలాగే అమ్మాయి name కూడా కిందా రాయండి.
అలాగే ఇద్దరి టెక్స్ట్ మద్యలో loves అనే టెక్స్ట్ కూడా రాయండి వీడియో లో చెప్పినట్టు,తరువాత red లైన్ స్టార్టింగ్ దగ్గర ఉంచి ఓవర్ lay ఆప్షన్ లో we heart ఎఫెక్ట్ లో ఆనిమేటెడ్ లవ్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి మన వీడియో ఎన్ని సెకండ్స్ ఉంటే అంత వరకు ఎక్స్టెండ్ చేయండి,ఆహ్ లవ్ అనిమేషన్ ని మన టెక్స్ట్ లో loves అనే టెక్స్ట్ పక్కన జూమ్ తగ్గించి యాడ్ చేయండి,అలాగే రైట్ సైడ్ కూడా యాడ్ చేయండి.
Step 7
రెడ్ లైన్ వీడియో స్టార్టింగ్ దగ్గర ఉంచి లేయర్ ఆప్షన్ ని క్లిక్ చేసి నేను కిందా పార్టికల్స్ వీడియో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి,డౌన్లోడ్ చేసిన పార్టికల్ వీడియో ని యాడ్ చేసి బ్లెండింగ్ లో screen అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే పార్టికల్స్ మీ వీడియో కి యాడ్ అవుతాయి.
Step 8
వీడియో స్టార్టింగ్ కి వచ్చి ఆడియో ఆప్షన్ మిద క్లిక్ చేసి మీకు నచ్చిన బాక్గ్రౌండ్ సాంగ్ ని సెలెక్ట్ చేయండి.
వీడియో ఎడిట్ చేయడం ఐపోయింది,ఇప్పుడు వీడియో పైన సేవ్ బటన్ మిద క్లిక్ చేసి మీకు ఎ క్వాలిటీ కావాలో కావాలో ఆహ్ క్వాలిటీ ఇచ్చి కిందా export అనే ఆప్షన్ మిద క్లిక్ చేసి వీడియో సేవ్ చేసుకోండి.వీడియో మీ gallary లో కి సేవ్ అవుతుంది.
దయచేసి వేరే youtubers నా template ని డౌన్లోడ్ చేసి మళ్ళి youtube లో upload చేయడం కాని ,నా టెంప్లేట్ ని యూస్ చేయడం కాని చేయకండి.
Rajashekar
ReplyDelete