Video Maker for Youtube Video App Download|Video Maker App Download Link
Video Maker For Youtube Video App Download Link|Video Maker App Download
Video Maker For Youtube Video App
Video Maker App వీడియో Tutorial
About Video Maker App
Video maker యాప్ లో మనం ఎలాంటి వీడియో అయిన సరే ఈజీ గా ఎడిట్ చేసుకోవచ్చు,అనిమేషన్ వీడియోస్,స్టేటస్ వీడియోస్,స్పీడ్ మోషన్,స్లో మోషన్ వీడియోస్ birthday వీడియోస్,వీడియో ట్రిమ్ ,వీడియో మిక్స్,ఫొటోస్ తో వీడియో ఈ video maker యాప్ లో చాలా ఈజీ తొందరగా ఎడిట్ చేసుకోవచ్చు.
ఈ video maker అప్ లో ఎలాంటి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా మిరే own గా వీడియోస్ create చేయొచ్చు.
ఈ video maker అప్ లో లిరికల్ వీడియోస్,block స్క్రీన్ లిరిక్స్ వీడియోస్ ,glitch efffect వీడియోస్,shake effect వీడియోస్,స్టేటస్ వీడియోస్ ,birthday videos విషెస్ వీడియోస్ ఈజీ గా create చేయొచ్చు.
Video Maker For Youtube Video App Features
- Video Maker యాప్ లో స్పీడ్ మోషన్ వీడియోస్ ఇలాగే స్లో మోషన్ వీడియోస్ చాలా ఈజీ గా ఎడిట్ చేసుకోవచ్చు.
- ఫొటోస్ తో వీడియో ఎడిట్ చేయొచ్చు,అలాగే వీడియో ని కూడా రీ ఎడిట్ చేయొచ్చు.
- వీడియో ని ట్రిమ్ చేయడం,వీడియోస్ add చేయడం,voice record చేయడం.
- Glitch ఎఫెక్ట్,Beat ఎఫెక్ట్
- Snow effect, particls ఎఫెక్ట్,లీఫ్ పార్టికల్స్.
- ఈ యాప్ లో ఫొటోస్ కి కాని లేక వీడియోస్ కి ఈజీ గా ఒక్క క్లిక్ తో షేక్ ఎఫెక్ట్ గ్లిచ్ ఎఫెక్ట్ చాలా ఈజీ గా యాడ్ చేసుకోవచ్చు,అలాగే ఈ video maker లో మంచు పడుతున్నట్టు ,లీఫ్ ఫాలింగ్ అవుతున్నట్టు ,పార్టికల్ అనిమేషన్ ఎఫెక్ట్స్ ఈ యాప్ లో చాలా ఉన్నాయి.
- వీడియో speed ని పెంచడం ,Slow motion వీడియోస్ ఇందులో ఈజీ గా ఎడిట్ చేయొచ్చు.
- ట్రిమ్ చేయడం,వీడియో spped ని కంట్రోల్ చేయడం,ఫిల్టర్స్స్ ఎఫెక్ట్,సాంగ్స్,animated సౌండ్స్,టెక్స్ట్ అనిమేషన్ ఇందులో ఊన్నాయి.
- మీ ఫోటో ని కాని వీడియో కాని blur చేయాలి అనుకున్నా ఇందులో mosanic అనే స్పెషల్ blur ఫీచర్ ఐతే ఉంది.
Features
- వీడియో ratio ఆప్షన్స్స్ ఇందులో చాలా ఉన్నాయి full screen ratio 1:2 ratio కూడా ఇందులో ఉంది.
- వీడియో manipulation(precut, duplicate, speed and delate)
- Crop ఆప్షన్,freeze and రివర్స్ ఆప్షన్
- Filters
- Adjust
- Retouch
- సౌండ్స్ ఆప్షన్
- వాయిస్ రికార్డు
- బీట్ ఎఫెక్ట్
- షేక్ ఎఫెక్ట్
- Distort
- స్టైల్
- Stickers
- Gif
- Text అనిమేషన్
- మ్యూజిక్
- Hue
- Sharpen
మ్యూజిక్
- Video maker యాప్ లో మనకి చాల సౌండ్స్ ఎఫెక్ట్ ఉన్నాయి మనం ఈజీ గా సౌండ్స్ యాడ్ చేయొచ్చు.
- మీకు నచ్చిన సాంగ్ ని మీ ఫోన్ gallary నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు.
- వీడియో నుండి ఆడియో ని extract చేయొచ్చు.
- మీరు వాయిస్ రికార్డు చేయాలి అనుకుంటే వాయిస్ record ఆప్షన్ కూడ ఇందులో ఉంది.
టెక్స్ట్ ఎఫెక్ట్ (Text Effect)
- Video maker యాప్ లో text అనిమేషన్ చాల ఉన్నాయి,fade ఎఫెక్ట్,wife, top up, buttom up, side ఇలా మనకి చాలా అనిమేషన్ ఉన్నాయి.
- In అనిమేషన్,out అనిమేషన్,ఓవరాల్ అనిమేషన్.
- టెక్స్ట్ మీ మికు నచ్చిన సైడ్ కి మూవ్ చేయవచ్చు.
- Text కి bounce effect, tilt, bop, around, rotate, spin, flip or pulse.
- Text color ఎఫెక్ట్ ,stroke ఎఫెక్ట్,shadow, లేబుల్ ఎఫెక్ట్
Beat(బీట్ అనిమేషన్)
ఈ video maker అప్ లో మీ ఫొటోస్ కి కాని మీ వీడియోస్ కి ఒక్క క్లిక్ తో మీరు beat effect ని ఈజీ గా యాడ్ చేయొచ్చు.
Stickers
మీ వీడియో కి కాని ఫొటోస్ కి కాని మికు నచ్చిన stickers ని యాడ్ చేయొచ్చు,ఇందులో మీరు gif animation కూడా ఆడ్ చేయొచ్చు.
Export Option
మీరు వీడియో మొత్తం ఎడిట్ చేసిన తరువాత save ఆప్షన్ మిద క్లిక్ చేసి మీ వీడియో ని 4K లో కాని 2K లో 1080P లో మీకు నచ్చిన size లో వీడియో ని ఈజీ గా మీ gallary లోకి సేవ్ చేయొచ్చు.
Video maker యాప్ లో వీడియో కూడా చాలా తొందరగా save అవుతుంది.
Tq...
ReplyDeleteAnna capcut app lo edit avatlidhu anna plz chippu anna. Anna ni phone number send chiyava plz anna plz ..
ReplyDelete7670806168 anna my phone number...
Node app same features undali am app download chyskovali
ReplyDelete