Birthday Video Maker In Kinemaster|Birthday Video Editing In Kinemaster 2021
Birthday Video Maker In Kinemaster|Birthday Video Editing In Kinemaster 2021 Birthday Video Editing in Kinemaster In This Video హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మనం మన ఫొటోస్ తో మనకు నచ్చిన సాంగ్ తో మన మొబైల్ లో Birthday Video అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు అర్ధం అయ్యేలా చెప్పను. How to edit birthday video Birthday video ఎడిట్ చేయాలి అంటే ముందుగా మీరు kinemaster యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.kinemaster యాప్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. Kinemaster యాప్ ని ఓపెన్ చేసి అక్కడ కనిపిస్తున్న ప్లస్ (+) గుర్తు ని క్లిక్ చేసి 1:1 ratio ని సెలెక్ట్ చేసి మీరు ఎవరి ఫొటోస్ తో birthday video create చేయాలి అనుకున్నారో వాళ్ళ ఫొటోస్ select చేయండి. మీకు అన్నీ ఫొటోస్ కావాలో అన్నీ ఫొటోస్ add చేసుకోండి,add చేసుకున్న తరువాత ఫస్ట్ ఫోటో ని క్లిక్ చేసి pan zoom ఆప్షన్ ని క్లిక్ చేసి ఫోటో ని zoom చేయండి,ఫస్ట్ box second బాక్స్ లో ఫోటో ఫోటో zoom ని వేరు వేరు గా ఉండేలా చుడండి, అప్పుడే ఫోటో మూవింగ్ అవుతున్నట్టు గా అనిమేషన్ లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫోటో ని ఎలా ఎడిట్ చేసామో ...