Alight Motion వీడియో ఎడిటర్|బెస్ట్ వీడియో ఎడిటర్ ఆండ్రాయిడ్

Alight motion వీడియో ఎడిటర్ | బెస్ట్ వీడియో ఎడిటర్ ఆండ్రాయిడ్ తెలుగు




Alight Motion App Telugu 

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన మొబైల్ లో నే మంచి వీడియోస్,స్టేటస్ వీడియోస్ లిరిక్స్ వీడియోస్ అనిమేషన్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి ఒక మంచి వీడియో ఎడిటర్ అప్ గురించి తెలుసుకుందాం.

Alight Motion App వీడియో ఎడిటర్

Alight motion అప్ లో లిరికల్ వీడియోస్,అనిమేషన్ వీడియోస్,ఎఫెక్ట్ వీడియోస్,chroma key ఆప్షన్ ,key frame ఆప్షన్ ఇలా చాలా ఆప్షన్ ఐతే ఈ అప్ లో ఉన్నాయి.

Alight Motiom App Features

  • ఈ అప్ లో multiple layer గ్రాఫిక్స్ ,వీడియో మరియి ఆడియో
  • Vector మరియు bitmap(ఎడిట్ vector గ్రాఫిక్స్)
  • 100+ బేసిక్ ఎఫెక్ట్స్
  • Keyframe అనిమేషన్
  • Grouping మరియు masking
  • Color ట్యూనింగ్ మరియు అడ్జస్ట్మెంట్
  • వెల సిటీ based motion బ్లర్
  • వీడియో ని MP4 వీడియో H.264 మరియు HEVC, GIF అనిమేషన్ ,PNG, XML లో సేవ్ చేసుకోవచ్చు.
  • Solod కలర్ ,కలర్ ఒప్షన్స్
  • స్ట్రోక్ ఎఫెక్ట్స్,షాడో ఎఫెక్ట్స్, మల్టీ బోర్డర్ ఎఫెక్ట్స్
  • వీడియో ని ఈజీ గా సేవ్ చేయొచ్చు.
  • ఈ అప్ iphone ,ipad లో,ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నింటిలో support చేస్తుంది.
మీరు ఈ అప్ ని play store  లో నుండి, అలాగే apple స్టోర్ నుండి కూడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మీరు అప్ గురించి మరింత తెలుసుకోవాలి అనుకున్నా,అప్ subscription తీసుకోవాలి అనుకున్నా కింద alight motion వాళ్ళ official website లింక్ కింద ఇచ్చాను అది క్లిక్ చేసి site ని విసిట్ చేయండి.
మీరు alight motion app ని subscription తీసుకున్నా తరువాత అన్నీ ఫీచర్స్ unlock కాకపోయినా,ఏమైనా ప్రాబ్లం వచ్చిన alight motion support టీం వాళ్ళను contact అవ్వండి,కింద లింక్ click చేసి support పొందండి.


నేను యూస్ చేసే అప్ లింక్ కింద లింక్ click చేసి డౌన్లోడ్ చేసుకోండి.

ALIGHT MOTION APP


AVEE PLAYER APP LINK👇






Comments

Post a Comment

Popular posts from this blog

Birthday Video Maker In Kinemaster Telugu|Happy Birthday Green Screen Video|Birthday Video Editing

Inshot Video Editor App|Inshot App Features In Telugu

VN Video Editor Pro MOD APK 2021|Best Video Editor For Android 2021