How to Use VidStatus App |VidStatus App Features Telugu
How to use VidStatus App |Vidstatus app features
VidStatus Video Editor App
About Vid Status App
Vid status అప్ ఒక మంచి వీడియో ఎడిటర్ అప్,చాలా మందికి simple గా వీడియో edit చేసుకోవాలి ఈజీ గా ఎడిట్ చేయాలి అని ఉంటుంది,అలాంటి వాళ్లకు vid status అప్ ఒక మంచి అప్,ఈ అప్ లో just మీ photos అప్లోడ్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా వీడియో create అవుతుంది,ఇందులో ఉంటే టెంప్లేట్ ని మీరు ఈజీ గా రీ ఎడిట్ చేయొచ్చు,ఓన్లీ స్టేటస్ వీడియోస్ యే కాకుండా,birthday videos, వెడ్డింగ్ వీడియోస్ ,ఫెస్టివల్ wishes స్టేటస్ వీడియోస్ ఇలా ఏదైన ఒక క్లిక్ తో వీడియో create చేయొచ్చు.
Vidstatus app మనం ఈజీ గా వీడియో స్టేటస్ ఎడిట్ చేయడానికి ఈ అప్ చాలా బాగా యూస్ అవుతుంది,ఇందులో ఉండే టెంప్లేట్ ని select చేసి just మన photos అప్లోడ్ చేస్తే చాలు automatic గా వీడియో మన ఫోటోస్ తో create అవుతుంది.
ఇందులో మీకు నచ్చిన సాంగ్స్ ని డైరెక్ట్ గా add చేసుకోవచ్చు,లేదా మీ ఫోన్ gallary లో ఉన్న సాంగ్స్ ని కూడా ఒక్క క్లిక్ తో మీ photos videos కి add చేయొచ్చు.
Vid Status App Features
- ఇందులో ఉండే ఏ టెంప్లేట్ అయిన just okka క్లిక్ తో రీ edit చేయొచ్చు
- మీకు నచ్చిన సాంగ్ ని మీ ఫోన్ gallary నుండి add చేసుకోవచ్చు
- ఈ అప్ లో 30sec స్టేటస్ వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు,సేవ్ చేసిన వీడియో ని direct గా వాట్సాప్ స్టేటస్ గా షేర్ చేసుకోవచ్చు
- ఈ అప్ లో వేరే వాళ్లు పెట్టిన వాట్సాప్ స్టేటస్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు
- ఫిల్టర్ ఎఫెక్ట్స్
- Text effect
- Record వీడియో
- ఈ అప్ టిక్ టాక్ వీడియోస్ ల పోస్ట్ చేయొచ్చు,అలాగే వేరే వాళ్ళ వీడియోస్ కూడా మనం చూడొచ్చు
- ఈజీ గా వేరే వాళ్లకి షేర్ కూడా చేయొచ్చు
Comments
Post a Comment