Wedding Anniversary Video Editing In Kinemaster | Anniversary Video Editing |Anniversary Video Template
Wedding Anniversary Video Editing in Kinemaster|Anniversary Video Editing|Anniversary Video Template Wedding anniversary editing About this video హలో ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనం మీ ఫొటోస్ తో మీకు నచ్చిన సాంగ్ తో మీ నేమ్ తో wedding anniversary స్టేటస్ వీడియో kinemaster లో ఎలా చేయాలో మీకు అర్ధం అయ్యేలా చెప్పను,వీడియో ని పూర్తిగా గా చుడండి. Anniversary Video Editing Process హలో ఫ్రెండ్స్ ముందుగా మనం wedding anniversary వీడియో ఎడిట్ చేయాలి అంటే మనకి Kinemaster అప్లికేషన్ ఐతే కావాలి,ముందుగా kinemaster యాప్ ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ఇన్స్టాల్ చేయండి. Step 1 Kinemaster యాప్ ని ఓపెన్ చేయండి,ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మిద క్లిక్ చేసి 16:9 ratio ని సెలెక్ట్ చేయండి. 16:9 ratio ని సెలెక్ట్ చేసిన తరువాత బాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి బాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ ని సెలెక్ట్ చేసుకొండి. ఆ బాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఇమేజ్ ని 35sec వరకు extend చేయండి. Step 2 బాక్గ్రౌండ్ కలర్ 35sec ఎక్స్టెండ్ చేసిన తరువాత రెడ్ లైన్ ని స్టార్టింగ్ దగ్గరకి తెచ్చుకొని లేయర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీడియా అ...